Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Christopher Babu
Album: పరవశింతు ప్రభువా
శరణము యేసయ్యా మాకు శరణము నీవేనయ్యా
నీ కాంతిలో నీ శాంతిలో - నీ ప్రేమలో మము నడుపుమయా
నీ ప్రేమలో మము నడుపుమయా
1. మా జీవితం క్షణభంగురం - మాకు గమ్యము నీవే యేసయ్యా
మాకు గమ్యము నీవే యేసయ్యా .
2. నీ ప్రేమ నమ్మిన దాసులం - నీ రెక్కల మాటున దాయుమయా
నీ రెక్కల మాటున దాయుమయా
3. మార్గము జీవము నీవని - నమ్మితిమి దరి చేరితిమి
మము నీతో నడుపుము యేసయ్యా