Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శరణం బీయగ రా రావా- మము కరుణన్ చూడగ రా రా వ
నీ దరికి చేర్చక రా రా వా- నీ పరమున చేర్చుము మా దేవా ll శరణం ll
1.
తండ్రియ ని మిము పిలిచితిని- తల్లి యని మిము కొలిచితిని
నీ సేవలకై మిగిలితిని ll2ll
నీ స్నేహము చేయను తలచితిని ll2ll ll శరణం ll
2.
గానము నీకై పాడి తిని- ధ్యానము నీకై చేసితిని ll2ll
జీవము కొరకై తపసి తిని ll2ll
< నీ జీవము నింపగ రా రావాll శరణం ll
3.
పూజలు చేయుట సల్పితిని - ప్రార్థన కొరకై వచ్చితిని ll2ll
పరిపరివిధముల ప్రణతులు చేసి ll2ll
ప్రార్థించెదము నిన్నెపుడు ll2ll ll శరణం ll