Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శాంతి దాయక శాంతి నీయుమా
విశ్వమంతయు వ్యాపింప చేయుమా
శాంతి.... శాంతి.... శాంతి...
1. ఒకరి కొకరము మంచి మనసుతో -
ఐక్యత కలిగి జీవించునట్లుగా
భూమి అంతట శాంతి నింపుమా -
శాంతి యందున నివసింప జేయుమా
2. స్నేహ సుమములు వెదజల్లునట్లుగా -
సృష్టినంతయూ వెదజల్లునట్లుగా
అణువు అణువునా శాంతి నింపుమా -
విశ్వ శాంతిని వ్యాపింప జేయుమా