Type Here to Get Search Results !

శ్రీయేసు విందును ( sreeyesu vindunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

శ్రీయేసు విందును లోకొనరండి

ప్రభు క్రీస్తు నందున జీవించండి ||2|| 

నిత్యజీవ ఫలముల భోజ్యం

నమ్మిలోకొంటే రక్షణ భాగ్యం ||2|| 

ఇది నిత్య జీవ విందు

ఇది ప్రభుని పరమవిందు

ఇది కల్వరి బలి విందు

ఇది కలుషహరణ విందు ||2|| llశ్రీయేసుll 


1 వ చరణం.. 

గోధుమ రొట్టెలో దేహముగా

ద్రాక్షరసములో రక్తముగా ||2|| 

వచ్చెను ప్రభువు మన ఆహారమై... ||2|| 

మన ఆత్మలకు జీవాహారమై... ||2|| 

ఇది నిత్య జీవవిందు llశ్రీయేసుll 


2 వ చరణం.. 

క్రీస్తే మనలో మమేకమై

` మనమంతా ప్రభుదేహమై ||2|| 

సమతా మమతల ప్రభువు సంఘమై... ||2|| 

జీవించెదము ప్రభు సాక్షులమై... ||2|| 

ఇది నిత్య జీవ విందు 

ఇది ప్రభుని పరమవిందు

ఇది కల్వరి బలి విందు ఇది 

కలషహరణ విందు ||2|| llశ్రీయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section