Type Here to Get Search Results !

శరణంటూ వచ్చాను ( sharanamantu vachanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. శరణంటూ వచ్చాను నీ సన్నిధికి 

నింపుము నన్ను నీ దివ్య తేజముతో 

స్తుతి మహిమ ఆరాధన నీకే 

చెల్లింతును నిరంతం నీకే నా యేసువా ||శ|| 


1. ప్రణమిల్లితి నీ పాద పీఠముపైన

ముదమార పూజింప నిను దేవా 

ధ్యానింతు మంజులకర నీ శుభవచనం

నింపుము నన్ను నీ ఆత్మ తేజముతో ||శ|| 


2.. నీ సంకీర్తన చేయ నయనాలు వికసించే

నీ దివ్యజ్యోతి హృదయాన ప్రభవించే 

గళము విప్పి పాడెద నీ దివ్య నామం 

ధన్యుడనౌదు నీ మధుర ప్రేమలో.. ||శ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section