Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
శరణము నీయ్యవయ్యా - కరుణను చూపవయ్యా ||2||
1 వ చరణం..
గడ్డిపూవు వంటిది - ఈ మానవ జీవితం ||2||
ఎంతలోన విరియును - అంతలోనే వాడును ||2|| llశరణll
2 వ చరణం..
ఎంతదూరం పయనము - ఎన్నినాళ్ళకు గమ్యము ||2||
కలలుగన్న జీవితం - గాలిలోన కలియును ||2|| llశరణll