Type Here to Get Search Results !

శరణు గోరితిమి ( sharanu gorithimi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శరణు గోరితిమి మా స్వామి- 

నీవే దారియని చేరితిమి

ప్రేమతో మము పాలింపవా- 

దయతో మము లాలించవా llశరణుll 


1 వ చరణం.. 

మా లో ప్రేమ సిలువ- నీతో మేము నడవ

నీవే మాకు దారి- వేరెవరు లేనే లేరు llశరణుll 


2 వ చరణం.. 

నీవే వెలుగు భువికి- నీవే సత్య మిలలో

నీవే జగతికి జీవం - వేరెవరు లేనే లేరు llశరణుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section