Type Here to Get Search Results !

శ్రీ క్రీస్తునామం మదిలో ( sree kristhunamam madilo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. శ్రీ క్రీస్తునామం మదిలో మనోహరం ||2|| 

ఎల్ల లోకాలలో మధురాతి మధురం ||2|| ||శ్రీ||| 


1. శోకమందున శాంతిని కూర్చె 

కరుణామయ నామం ||2|| 

శోధనయందున శక్తిని 

ఇచ్చే రక్షణనామం ||2|| 

సేదతీర్చే అమృత నామం క్రీస్తు నామం ||2|| 

సర్వ సృష్టియందున్న ఏసునామం 

శ్రీ క్రీస్తునామం ||2|| ||శ్రీ||| 


2. పాపజనులకు పాపహరణం

శ్రీ ఏసునామం ||2|| 

ఆర్తజనులలో అలరించే 

శ్రీ క్రీస్తునామం ||2|| 

అవనిలోని ఆత్మలకు రక్షణ నామం ||2|| 

అమృత జీవము నొసగే ఏసునామం 

శ్రీ క్రీస్తునామం ||2|| ||శ్రీ||| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section