Type Here to Get Search Results !

శ్రీ యేసు నాధం భజే ( sree yesu nadam bhaje Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1:- 

శ్రీ యేసు నాధం భజే, మము జీవనం

శ్రీ యేసు నాధం భజే, శ్రీ యేసు నాధ శ్రితజనకారం 

కారుణ్య సాగరం కరుణ విధేయం|| శ్రీ యేసు || 


2:- 

మరియమ్మ పుత్రం – మహనీయ గాత్రం

దురతాల విత్రం – పరమ పవిత్రం || శ్రీ యేసు || 


3:- 

భక్తజన పోషకం – భవ్య సుగుణాకారం 

ముక్తి ప్రదాయకం – సాధుజన రక్షకం

అకలంక వైభవం – ఆర్తిజన పోషకం || శ్రీ యేసు || 


4:- 

దివ్య దేవీ బాల్యం – దూత స్తుత్య దేవం

మనుజ వేసు దేవం – మానవ ప్రేమ || శ్రీ యేసు || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section