Type Here to Get Search Results !

శుభవచనం ( shubhavachanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. శుభవచనం సుమధుర వచనం 

సత్య దేవుని సువిశేష వాక్యం 

శ్రీకర శుభకర దేవుడు 

పలికిన జీవన వేదం 

అల్లెలూయ అల్లెలూయ.ఆ.హ

అల్లెలూయా..ఓ హోసన్నా 


1. మాటయే బాటయై -నన్నునడిపిన మార్గము

సిరులను భువిపై పండించే

సూనృత సూక్తుల సుమగంధం 


2. క్రీస్తు యేసు నుడివిన

నిత్య నూతన వేదము 

నింగినుండి భువికేతెంచిన

రక్షణ మార్గపు పదకుసుమం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section