Type Here to Get Search Results !

శిలువపై వ్రేలాడు ( siluvapai vreladu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శిలువపై వ్రేలాడు శ్రీయేసుడు ` 

నరులకై విలపించె నజరేయుడు

ఆ దేవుడు చిందించిన ` రుధిర ధారలే

ఈ జగతిని విమోచించు జీవధాయి llశిలువll 


1 వ చరణం.. 

నిరపరాధి మౌనిబూని దీనుడాయెను

మాతృమూర్తి వేదనలే ఓదార్చెను

అపవాది అహంకారి మణచి ద్రొచెను

పగవారి పరదైసుకు ప్రార్థించెను ||2|| llశిలువll 


2 వ చరణం.. 

కలువరిగిరి కన్నీళ్ళతో కరిగిపోయెను

పాపజగతి పునాదులే కదలిపోయెను

లోకమంతా చీకటలు ఆవరించెను

శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||2|| llశిుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section