Type Here to Get Search Results !

శిలువలోని నాదు యేసు ( siluvaloni Nadu yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శిలువలోని నాదు యేసు ` మరణ మొందినా 

ఆ శిలువ ప్రేమ ధరణియందు ` జీవమాయెనూ ||2|| llశిలువll 


1 వ చరణం.. 

పాపముతో నిండియున్న ` పాప జీవనం -

శుద్ధి చేసి శిలువయందు ` రక్షణ ఒసగినా ||2||

నీదు ప్రేమ తలప మాకు ` లక్ష్య మాయెనూ ||2|| ll ఆ శిలువll 


2 వ చరణం.. 

నిరపరాధి నిన్ను చూసి ` నింద మోపిరా -

ఎటుల నిన్ను కొట్టి ` మరియు హింసపెట్టిరా ||2||

ఎంత జాలి యెంత ప్రేమ ` చూపి నావయ్యా ||2|| llశిలువలోనిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section