Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందము
రండి మనము పాల్గొందము రండి
నజరేయుని బలిపూజలో(లోకకళ్యాణములో)
పాల్గొందము రండి మనము పాల్గొందమురండి
రెండుకన్నులుచాలవు పంచేద్రియములుసరిపోవు
ఆవగింజంత విశ్వాసమునైన కలిగియుండుము
ఈ పూజలో శ్రీక్రీస్తుని
1 వ చరణం..
క్రీస్తుప్రభువే నవవరుడు శ్రీసభయే నవవధువు
తన ప్రాణమిచ్చి తన జీవమిచ్చి
తన శ్రీసభనే వరియించాడు
తండ్రిప్రేమను మదిలో ధ్యానిస్తూ
జీవింతుము ఈ పూజలో
2 వ చరణం..
ఇరువది నలుగురు పెద్దలు
దేవుని నాలుగు జీవులను
ప్రణమిల్లిపాడి శిరములను వంచి
నవ వరునే ఆరాధించగా
మోకరించి ఆరాధించెదం
తండ్రిదేవుని వినయమనసుతో
(సరిమప రిమపని మపనినిస
ని ప నిసరిమప)
సరిరిమ 4 పమాప పనినిస 4 రిసాస