Type Here to Get Search Results !

శ్రీ యేసు గీతి పాడవా | Sri Yesu Geeti Paadavaa Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా (2X)

జనులెందరో - నశించు చుండగా (2X)

సువార్త చాట కుందువా - నాకేమిలే అందువా (2X)


1.

ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా

పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2X)

..సువార్త..


2.

ప్రతి వారికి - ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా

పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా (2X)

..సువార్త..


Song Lyrics in English


Pallavi:

Sri Yesu Geeti Paadavaa - Aa silva prema chaatavaa (2X)

Janulendaro - nashinchu chundaga (2X)

Suvaartha chaat kundavaa - Naakemile anduvaa (2X)


1.

Prabhu premanu - Ruchi choochiyu - Mari evvariki panchavaa

Paralokapu - Maargambunu - Parulevvariki choopavaa (2X)

..Suvaartha..


2.

Prathi vaariki - Prabhu vaarthanu - Prakatimpa samsiddhamaa

Parishuddhude - Ninu pampaga - Neekinka nirlakshyamaa (2X)

..Suvaartha..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section