Type Here to Get Search Results !

విమోచకుడు | Vimochakudu Song Lyrics in Telugu

Telugu Lyrics

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X)

పల్లవి:

ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X)

1.

ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన (2X)

ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ ||ఆనందమే||

2.

నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2X)

ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ ||ఆనందమే||

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X)

ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X)

Song Lyrics in English

Vimochakudu mana Yesu Prabhuvu - Avatarinchina shubha diname

Sakala lokamulu santoshamuto ganthulu veyu nede (2X)

Pallavi:

Anandame ee dinam - Ashcharyame anukshanam

Atmiyaame anubhavam - Anandamaanandame (2X)

1.

Aakasha taaralu kaanti viriyaga - Prakruti ravaliocha ee jagana (2X)

Mudamaar gaanchiri gollalu jnanulu ||Anandame||

2.

Naadu panduga nedu kanipinche - Lokama siddha paduma (2X)

Prabhu Yesu chentaku paraloka vinduku ||Anandame||

Vimochakudu mana Yesu Prabhuvu - Avatarinchina shubha diname

Sakala lokamulu santoshamuto ganthulu veyu nede (2X)

Anandame ee dinam - Ashcharyame anukshanam

Atmiyaame anubhavam - Anandamaanandame (2X)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section