Type Here to Get Search Results !

స్తోత్రింతుము నిను మాదు తండ్రీ | Stothrintumu Ninu Maadu Tandri Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


స్తోత్రింతుము నిను మాదు తండ్రీ - సత్యముతో నాత్మతో నెపుడు

పరిశుద్దాలంకారములతో- దర్శించెదము - శరణం ...శరణం


1

శ్రేష్ట యీవుల నిచ్చినందున - శ్రేష్ట యీవుల యూట నీవే

త్రిత్వమై యేకత్వమైన త్రి - యేక దేవా శరణం...శరణం "స్తోత్రింతు"


2

పాపి మిత్రుడు,పాప నాశుడ - పరమ వాసుడ ప్రేమా పూర్ణడ

వ్యోమ పీఠుడ, స్వర్గపూజ్యుడ- పరిశుద్దాంగుడ,శరణం..శరణం "స్తోత్రింతు"


3

దవళ వర్ణుడ, రత్నవర్ణుడ- సత్యరూపి యనబడువాడ

నను రక్షించిన రక్షకుండ- నాధా నీకే శరణం ....శరణం "స్తోత్రింతు"


4

సంఘమునకు శిరస్సు నీవే - రాజనీకే నమస్కారములు

ముఖ్యముగను మూల రాయి - కోట్లకొలది శరణం..శరణం "స్తోత్రింతు"


5

నీదు సేవకుల పునాదిది - జ్ఞానమునకు మించిన తెలివి

అందముగను కూడుకొనుచు - వేడెదము శరణం ..శరణం "స్తోత్రింతు"


6

రాజనీకే స్తుతి స్తోత్రములు - గీతముల మంగళ ధ్వనులు

శుభము ,శుభము,శుభము నిత్యము - హల్లెలూయAmen, Amen "స్తోత్రింతు"


Song Lyrics in English


Stothrintumu Ninu Maadu Tandri - Satyamuto Naatmato Nepudu

Parishuddhaalankaaramuluto - Darshinchadamu - Sharanam... Sharanam


1

Shreshtha Eevalu Nichchinanduna - Shreshtha Eevalu Yoot Nive

Trithvamai Ekatvamaaina Tri - Eke Devaa Sharanam... Sharanam "Stothrintu"


2

Paapi Mitrudu, Paapa Naashudu - Parama Vaasudu Premaa PoornaDa

Vyoma Peethudu, Swargapuujyudu - Parishuddhaanguda, Sharanam.. Sharanam "Stothrintu"


3

DavaLa Varnudu, RatnaVarnudu - Satyaroopi Yanabaduvaada

Nanu Rakshincheena Rakshakunda - Naadhaa Neeke Sharanam... Sharanam "Stothrintu"


4

Sanghamunaku Shirasu Neve - Raajanike Namaskaaramulu

MukhyaMuganu Moola Raayi - KotlakoLadi Sharanam.. Sharanam "Stothrintu"


5

Needu Sevakula Punaadidi - Jnaanamunaku Minchina Telivi

Andamuganu Koodukunuchu - Vededhamu Sharanam... Sharanam "Stothrintu"


6

Raajanike Stuti Stothramulu - Geethamula Mangala Dhwanulu

Shubham, Shubham, Shubham Nityamu - Halleluya Amen, Amen "Stothrintu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section