Song Lyrics in Telugu
స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
1
నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2
నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) - 2 "స్తోత్ర"
2
రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి -2
మరుగని నా స్నేహమా - కలసి సంతోషింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) - 2 "స్తోత్ర"
3
నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) - 2 "స్తోత్ర"
4
వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి) - 2 "స్తోత్ర"
Song Lyrics in English
Stothrabali Stothrabalee Manchi Deva Neekaneyyaa
Shubha Vela AnandaMe Naatandree Nee Chirupaadame
1
NinNati Baadhalanthaa - Netiki Maayamayye -2
NemMadi Udayinche - Adi Shaashvatamainadyyaa -2
Koti, Koti Stothram Daadi (Tandri) - 2 "Stothr"
2
Reyanthaa Kaachitivi - Marudhinamichchitivi -2
Marugani Naa Snehamaa - Kalasi Santhoshintunu -2
Koti, Koti Stothram Daadi (Tandri) - 2 "Stothr"
3
Nee Seva Maargamulo - Utsaaham Nosagithivi -2
Urkuriki Panicheya - Naakaarogyamichchitivi
Koti, Koti Stothram Daadi (Tandri) - 2 "Stothr"
4
Vedana Dukhamaina - EnnaDu Vidheeyadu -2
Yesayya Nee Needalo Dina Dinam Jeevintunu -2
Koti, Koti Stothram Daadi (Tandri) - 2 "Stothr"