Song Lyrics in Telugu
స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో
మమ్ము కడుగు యేసయ్యా
మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే - ఆనందం నీవేగా "స్వస్థ"
1
ఒక్క మాట మాత్రమే నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ
శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం "స్వస్థ"
2
పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము "స్వస్థ"
Song Lyrics in English
Swasthaparachu Yehovaa Neeve Neeraktanto
Mammu Kadugu Yesayya
Maa Aarogyam Neeve - Aadarana Neeve - Anandam Neevega "Swastha"
1
Okka Maatrame Neevu Selavimmu Vadali Poyunu Vyaadi Baadhalanni
ShramapadhuvaariNi Seddtheerchi Samakoorchumu Vaariki Ghanavijayam "Swastha"
2
Paapu Shaapamu Tholaginchumu Apavaadi Kattlanu Virichiveyumu
Kreesthutho Nithyamu Aikyamuga Nee Mahimalo Nithyamu Vashimpanimmu "Swastha"