Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్వాగతం స్వాగతం - దైవమా స్వాగతం ||2||
నీ వాక్యం ప్రకటించువేళ - ఈ ప్రశాంత పూజావేళ ||2||
1 వ చరణం..
నీ ప్రేమ తొసుకొని - నిన్ను అనుసరించాను
నీ ప్రేమ గమనించి - నిన్ను వెంబడిరచాను ||2||
ప్రతిచోట నీ సాక్షిగా - నీ సువార్త చేసాను ||2||
జీవన కుసుమాలు - నీ సన్నిధిని చేర్చాను ||2|| llస్వాగతంll
2 వ చరణం..
ప్రతికూల సమయాన - నన్ను ఆదుకొన్నావు
రక్షణ దినమున నన్ను - నీవు ఆదరించావు ||2||
జీవమైన వరములతో - నన్ను దీవించావు ||2||
వేలలేని భాగ్యానికి - నేనేమి అర్పింతు ||2|| llస్వాగతంll