Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మ స్వరం
ప. స్వాగతం - సుస్వాగతం ...
స్వాగతం - ఘనస్వాగతం . .. ||2||
సుస్వరాల - శుభసప్తస్వరాలతో
హృదయపూర్వక - ఘనస్వాగతం ||2||
దైవజనమా రారండి
దేవుని దీవెన - పొందండి . ||2||
1. అలసిసొలసిన - జనులారా . .
నా యొద్దకు రమ్మని - పిలచెనుగా ||2||
కష్టసుఖాలతో - వ్యాధిబాధలతో .. ||2||
దేవుని స్తుతించి - ఆరాధిద్దాం .. ||దై||
2. నేనే సత్యం - జీవం మార్గం
అనుసరింపుమని - పలికెనుగా..... ||2||
ఏక కుటుంబం - ఐక్య సంఘముగా ||2||
దేవుని స్తుతించి - ఆరాధిద్దాం ||2|| ||దై||