Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: స్వాగతం అభిషేక స్వాగతం ...
స్వాగతంఆనంద స్వాగతం
స్వాగతం సంగీతస్వాగతం
స్వాగతం అభిషేక స్వాగతం ,
1. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ
ప్రసన్నతా పూజా వేళ
వడి వడిగా రండి రారండి
పెండ్లి కుమారుడు ఆసన్నమాయె ||2|| ||స్వా||
2. కోయిల గానం చేసే వేళ
తాళాలు మేళాలు మ్రోగే వేళ
సర్వజనులు పూజించే వేళ
అభిషేక వరము పొందేవేళ ||2|| ||స్వా||
3. ప్రభువు క్రీస్తు అరుదెంచిన వేళ
ఆత్మలకు ఆనందం వేళ ||2||
వడి వడిగా రండి రారండి
దైవ కుమారుడు ఆసన్నమాయె ||2|| ||స్వా||