Type Here to Get Search Results !

స్వాగతం ఓ జనులారా ( swagatham oo janulara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Lamu Jayaraju 

Tune: unknown 

Music: Dr. PJD Kumar 

Album: యేసుని ప్రేమార్పణ 


సా: స్వాగతం దైవజనమా నీకిదే 

మా హృదయ పూర్వక స్వాగతం 


ప: స్వాగతం ఓ జనులారా

సుమ స్వాగతం ఓ దైవ జనమా ||2|| 

రండి ఏసుని కొనియాడి

రక్షణ పొందగ ఈబలిలో ||2|| llస్వాll 


1. యావే దేవుని అనురాగం

ప్రజలకు రక్షణ ఆత్మబలం ||2|| 

ప్రేమ నేర్పిన ప్రభు ఏసు ||2|| 

ప్రాణ సమర్పణ ఈ యాగం llస్వాll 


2 తనయుడి ఏసుని బలియాగం 

మానవ జాతికి కృపావరం ||2|| 

పాపకళంకపు లోకంను ||2|| 

పావన పరచిన బలియాగం ||2|| llస్వాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section