Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వందేమాతరం.. . వందేమాతరం....
యేసయ్య యేసయ్య దీవించుమా భారతదేశమును
Pray for India (3)
మా ఇండియా మీ ఇండియా మన ఇండియా
1. జాతి మతాలు కలసి జీవింప - హల్లెలూయా హల్లెలూ
నీతి ప్రేమ ఐక్యతలో ఉండ హల్లెలూయా హల్లెలూయ
ప్రతి ఒక్కరిలో ప్రభుని చూడ -
Pray for India
2. నదులు, చెరువులు పొంగి పొరల - హల్లెలూయా హల్లెలూయ
మంచి వర్షం కురిపించాలని - హల్లెలూయ హల్లెలూయా
ప్రభుని వెలుగు ప్రకాశింప -
Pray for India