Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వాడి పోయేలే ..... లేబాను కొమ్మలు
రాలిపోయేలే ..... లేలేత చిగురులు
ఆ....... ఆ....... ఆ...... ఆ......
ఇది ఎక్కడ నుండి - పుట్టి పెరిగినదో
సిలువ మ్రానిగ - మారినది......
ఆ...... ఆ......
ఆ చెట్టు గమ్యస్థానమేమిటో - సిలువ బాధ గురి అయినది
అది ప్రణయ గాధగా ..... మిగిలినది .......
1 వ చరణం..
కొట్టిరే యూదులు - అదిమిపట్టిరి శీలలన్ ఆ ...... ll 2 ll
షర్ణ కోల ఛేల్లుమనగా... ఆ... ||2||
త్రుళ్ళి పడెను గొల్గొతా ఆ ....
2 వ చరణం..
దేహబాధను తాళలేక - దాహమనుచు వేడగా .... ఆ.... ll 2 ll
ఏహ్య కరమగు రసమునిచ్చి.. ఆ.. ||2||
గేలిచేసిరి యేసును ...ఆ..
3 వ చరణం..
యెరుషలేము వనితలు .... బోరు బోరున ఏడ్వగ .. ఆ...
ఏలి ఏలి ఏలి అనుచు .. ఆ.. ||2||
ఆత్మ తండ్రికి అప్పగించెన్ ఆ...