Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విశ్వాసము ఇది విశ్వాసము
విశ్వాసమే మనల రక్షించును
1 వ చరణం..
దైవ ప్రసాదితము ` క్రీస్తు శరీరము
మన యాత్మభోజనము`క్రీస్తు శరీరము
పాపముల పరిహరించు పరమాత్ముని ప్రసాదము
అల్లెలూయా ` అల్లెలూయా llవిశ్వాll
2 వ చరణం..
మన బలము, మన ధనము`క్రీస్తు శరీరము
మన శరణం, మన ధైర్యము`క్రీస్తు శరీరము
పాపముల పరిహరించు పరమాత్ముని ప్రసాదము
అల్లెలూయా ` అల్లెలూయా llవిశ్వాll
3 వ చరణం..
మన ప్రాణం, మన గానం`క్రీస్తు శరీరము
మన జీవం, మన పూజ్యం`క్రీస్తు శరీరము
పాపముల పరిహరించు పరమాత్ముని ప్రసాదము
అల్లెలూయా ` అల్లెలుయా llవిశ్వాll