Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కోరస్ :నీకే మా అరాధనా.... యేసు నీకే మా ఆరాధనా.....
పల్లవి:
వరాలు ఫలాలతో ` పొంగి పొరలి ` స్పిరితు సాంక్తు దైవమా
నీ దాసుల హృదిలో వేంచేయుమా.... మా.... ప్రియ నేస్తమా....
కోరస్:ఆరాధనా.... నీకే ఆరాధనా ||2||
1 వ చరణం..
లోక చీకటి తొలగింప మాకు ` పరలోక వెలుగు నొసగుమా ||2||
నీదు ప్రేమ మంచి తనంతో ` నింపి మమ్ము నడుపుమా
స్వా..... దీనము చేసుకో...... మా జీవితం నీకే అంకితం
ఆరాధనా..... నీకే ఆరాధన.....
2 వ చరణం..
జ్ఞానం బుద్ధి విమర్శను ` ధృడము ఓర్పు భక్తియు
దైవ భయము ` పరలోక మహిమతో
నింపి మమ్ము ` నడుపుమా....
స్వా.... దీనము చేసుకో.... మా జీవితం నీకే అంకితము
ఆరాధనా..... నీకే ఆరాధన