Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వేళాంగని ` వరదాయిని వెలసితివి
వెలసితివి`మా ఇల వేల్పువై llవేళాll ||4||
1 వ చరణం..
కరుణించు కారుణ్యమూర్తివై `
కాపాడు చల్లని తల్లివై ||2||
మమ్మేలు ప్రేమతో ||3|| llవేళాll
2 వ చరణం..
అందరి ఆరోగ్యమాతవు `
మమ్మేలు మా దేవమాతవు ||2||
వర్దిల్లు నిత్యము ||3|| llవేళాll