Type Here to Get Search Results !

వేడుక క్రిస్మస్ వేడుక ( veduka Chrismas veduka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. వేడుక క్రిస్మస్ వేడుక 

వేడుక...వేడుక...వేడుక.....వేడుక 

ఆనందం క్రీస్తు జయంతి ఆనందం ఆనందం... 

We Wish you Happy Christmas

We Wish you Merry Christmas 


1. ఈ వేడుక పిత దేవుని

సంకల్పము సంకల్పము 

రారాజుగ ఉదయించిన 

సందేశము సందేశము ||2|| 

ఆత్మ దేవుడు మనతోడు నుండి 

అంధకారమును తొలగించును ||2|| 

దివ్య కాంతులతో ధర నిండిన 

శుభతరుణాన సుస్వాగతం 

బాలుయేసునకు ప్రణమిల్లెదం 

జోల పాటలనే పాడెదం 

We Wish you Happy Christmas

We Wish you Merry Christmas 


2. మనమంతయూ మైమరిచిన

ఈ వేళలో ప్రార్ధించెదం 

మనమంతయు ముదమారగ

ప్రార్ధించెదం పంపించును 

లోకనాధునకు జయగీతంతో స్తుతి

గీతాలనే పాడెదము 

యేసు బాలునకు వినయంబుతో మహిమ 

గీతాలనే పాడెదము 

We Wish you Happy Christmas 

We wish you Merry Christmas


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section