Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ ఆ అల్లెలూయ
ఆ..ఆ..ఆ..ఆ.. అల్లెలూయ
అల్లెలు - అల్లెలు - అల్లెలూయ
ప. వెళ్ళుడి వెళ్ళుడి వెళ్ళుడి .
ప్రపంచపు నలుమూలల కెళ్ళుడి
చాటుడి చాటుడి చాటుడి
సువార్తను జనులకెల్ల చాటుడి
అని ప్రభువు చెప్పినవాక్యము పాటింపుడి
1. నానా జాతులకు నాదు నామము
నవ్యముగా తెలయజేయ వెళ్ళండి ||2||
అని ప్రభువు చెప్పిన వాక్యము ప్రకటించుడి
ఆ..ఆ...ఆ..ఆ..అల్లెలూయ
2. నా ప్రేమను చాటుచు మీరెళ్ళుడి
నాకు సాక్ష్యమిచ్చుచు జీవించుడి ||2||
అని ప్రభువు చెప్పిన వాక్యము ప్రకటించుడి
ఆ..ఆ...ఆ..ఆ..అల్లెలూయ