Type Here to Get Search Results !

వ్యాకుల మాతవమ్మా ( vyakula mathavamma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 8 


వ్యాకుల మాతవమ్మా నీవు 

యేసుని మాతవమ్మా 

అనుగ్రహా పరిపూర్ణమా 

క్రీస్తుని శ్రమలకు సాక్ష్యమా 

దివ్యకారుణ్య మాతా 

జోహార్లు కొండాడాబా 

వ్యాకులమాతా మాకై ప్రార్ధించమ్మా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section