Telugu Lyrics
పల్లవి:
యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||
చరణం 1:
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి || యెహోవా ||
చరణం 2:
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా ||
చరణం 3:
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము || యెహోవా ||
చరణం 4:
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను || యెహోవా ||
Song Lyrics in English
Pallavi:
Yehova Nee Naamamu - Ento Balamainadi ... Aa... Aa... Aa...
Yesayya Nee Naamamu - Ento Ghanamainadi ... Aa... Aa... Aa... || Yehova ||
Charanam 1:
Moshe Prarthinchaga - Mannanu Kuripinchitivi
Yehoshuwaha Prarthinchaga - Sooryachandhrula Naapitivi || Yehova ||
Charanam 2:
Nee Prajala Pakshamuga - Yuddhamulu Chesina Deva
Agnilo Padavesina - Bhayameemi Lekundiri || Yehova ||
Charanam 3:
Singhaala Bonukina - Santhoshamuga Velliri
Prarthinchina Ventane - Rakshinche Nee Hastamu || Yehova ||
Charanam 4:
Cherasalalo Vesina - Sankellu Bigiyinchinaa
Sanghamu Prarthinchaga - Sankellu Vidipoyenu || Yehova ||