Type Here to Get Search Results !

యేసు నీ క్రుపలో | Yesu Nee Krupalou Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా

మమ్ము రక్షించి నిత్య రాజ్యములో

నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా ...యేసు ...


చరణం 1:

కృంగిన వేళలలో - అలసిన సమయములో

నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు

నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి

నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె ...యేసు ...


చరణం 2:

సిలువను మోసికొని - సువార్త చాటింప

విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు

యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు

నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా ...యేసు ...


Song Lyrics in English


Pallavi:

Yesu Nee Krupalou Mamu Kaapadumu Deva

Mammu Rakshinchi Nithya Rajyamulo

Nadupamu Maa Prabhuva - Nadupumu Maa Prabhuva ... Yesu ...


Charanam 1:

Krungina Velalalo - Alasin Samayamullo

Naa Cheyi Viduvakanu - Nannu Nilabettu

Nannu Nee Aathmatho Poorṇamuga Chesī

Nilupumu Jyothivalē - Nilupumu Jyothivalē ... Yesu ...


Charanam 2:

Siluvanu Mosi Konni - Suvārtha Chātimpa

Vīlūvagu Nee Shakthichē - Nithyamu Nadipinchu

Yesu Nee Raakadala - Ninnu Edurkonutaku

Nee Krupa Neeyumaya - Nee Krupa Neeyumaya ... Yesu ...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section