Type Here to Get Search Results !

యెహోవాను గానాము - చేసెదము ఏకముగా | Yehovaanu Gaanamu - Chesedamu Ekamuga Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యెహోవాను గానాము - చేసెదము ఏకముగా

మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము

ఆయనను వర్ణిచెదము - ఆయనే దేవుడు మనకు "యెహోవా"


యుద్దా శూరుడేహోవా - నా బలము నా గానము

నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా "యెహోవా"


ఫరో రధముల సేనలను - తన శ్రేష్టాది పతులను

ఎర్ర సముద్రములోన - ముంచివేసెనెహోవా.. "యెహోవా"


నీ మహిమాతి శయమున - కోపాగ్ని రగులజేసి

చెత్తవలె ధహించెదవు - నీ పై లేచు వారిని "యెహోవా"


దోపుడు సొమ్ము పంచు కొని - ఆస తీర్చు కొందును

నాకత్తి దూసెదను - అని శత్రువు అనుకొనును "యెహోవా"


వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్దా మహనీయుడా

అద్భుతమైన పూజ్యుడా - నీ వంటి వాడెవడు "యెహోవా"


ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా

సముద్రము మద్యను - ఆరిన నేలను నడచిరి "యెహోవా"


Song Lyrics in English


Yehovaanu Gaanamu - Chesedamu Ekamuga

Manaku Rakshakudayane - Aayana Mahima Paadedamu

Aayanunu Varnichedamu - Aayane Devudu Manaku "Yehova"


Yudda Shurudēhova - Naa Balamu Naa Gaanamu

Naa Pitharula Devudu - Aayana Peru Yehova "Yehova"


Pharo Radhamul Senalanu - Thana Shreshthādi Pathulanu

Erra Samudramulonu - Munchivesenehovā.. "Yehova"


Nee Mahimāti Shayamuna - Kōpāgni Ragulajēsi

Chettavale Dahaninchedavu - Nee Pai Lechu Vārinī "Yehova"


Dōpudu Sommu Panchu Koni - Aas Teerchu Kondunu

Naakatti Dhosedanu - Anī Shatruvu Anukonunu "Yehova"


Vēlpulalo Nee Samudevadu - Parishuddha Mahaneeyuda

Adbhutamaina Poojayuda - Nee Vanti Vaadevadu "Yehova"


Ishrayelīyulantā - Ento Surakshitamuga

Samudramu Madyanu - Aarina Nēlanu Nadachiri "Yehova"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section