Type Here to Get Search Results !

యూదా రాజ సింహం - తిరిగి లేచెను | Yuda Raja Simham - Tirigi Lechenu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యూదా రాజ సింహం - తిరిగి లేచెను

తిరిగి లేచెను - మృతిన్‌ గెలిచి లేచెను


నరక శక్తులన్ని ఓడిపోయెను

ఓడిపోయెను - ఆవి వాడి పోయెను


దూత సైన్యమంత – స్తుతించు చుండ

స్తుతించు చుండ - యేసుని సన్నుతించుచుండ


మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను

త్రెంచి వేసెను - వాటిన్‌ వంచి వేసెను


యేసు లేచెనని - మ్రోగుచున్నది

మ్రోగుచున్నది - భయమున్‌ ద్రోలుచున్నది


వనితల్‌ దూత వార్త - విశ్వసించిరి

విశ్వసించిరి - మదిన్‌ సంతసించిరి


పునరుద్ధానుడెన్నడు - మరణించడు

మరణించడు - మరణించడెన్నడు


యేసూ! నీదు పాదం - మ్రొక్కెదము

మ్రొక్కెదము - మము ముద్రించుము


Song Lyrics in English


Yuda Raja Simham - Tirigi Lechenu

Tirigi Lechenu - Mrutin Gelichi Lechenu


Naraka Shaktulanni Odpoyeenu

Odpoyeenu - Aavi Vaadi Poyeenu


Doota Sainyamanta - Stutinchu Chunda

Stutinchu Chunda - Yesuni Sannuthinchuchunda


Marana Sankellanu - Tranchi Vesenenu

Tranchi Vesenenu - Vaatin Vanchi Vesenenu


Yesu Lechennani - Mroguchundadi

Mroguchundadi - Bhayaman Drooluchundadi


Vanithal Doota Vartha - Vishwasinchiri

Vishwasinchiri - Madin Santhasinchiri


Punaruddhanudennadu - Maraninchadu

Maraninchadu - Maraninchadennadu


Yesu! Needu Paadami - Mrokkedamu

Mrokkedamu - Mamu Mudrinchumu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section