Type Here to Get Search Results !

యేసే నా పరి హారి | Yesu Na Pari Haari Priya Yesu Na Parihaari Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యేసే నా పరి హారి -  ప్రియ యేసే నా పరిహారి  

నా జీవిత కాలమెల్లా -  ప్రియ ప్రభువే నా పరిహారి


1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో  

ఎన్ని నష్టాలు శోభిల్లినా -  ప్రియ ప్రభువే నా పరిహారి


2. నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా  

పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి


3.  మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా  

నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి


4.  బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా  

శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి


5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు  

నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను



Song Lyrics in English


Yesu Na Pari Haari - Priya Yesu Na Parihaari  

Naa Jeevita Kaalamella - Priya Prabhave Naa Parihaari


1. Enni Kashtaalu Kaliginanu - Nannu Kringinche Bhaadalenno  

Enni Nashtaalu Shobhillina - Priya Prabhave Naa Parihaari


2. Nannu Shaathaanu Vembadinchinaa - Nannu Shatruvu Edirinchinaa  

Palu Nindalu Nanu Chuttinaa - Priya Prabhave Naaparihaari


3. Manimanyalu Lekunna - Mano Vedhanalu Vedinchinaa  

Narulallaru Nanu Vidachinaa - Priya Prabhave Naaparihaari


4. Bahu Vyaadulu Nanu Sokinaa - Naaku Shaanti Karuvainaa  

Shodhakudu Shodhichinaa - Priya Prabhave Naaparihaari


5. Devaa Nevee Naa Aadhaaram - Nee Prema KaaTevvvaru  

Naa Jeevita Kaalamantaa - Ninu Paadi Stutinchenu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section