Song Lyrics in Telugu
యేసుని ప్రేమ బహు కమ్మ నైనది
జీవాహారం – మధురాతి మధురమే (2)
భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2)
యేసుని ప్రేమ బహు కమ్మ నైనది (2)
1. ఐదు రొట్టెలు, రెండు చేపలు
ఐదు వేలు తిన్నారు – ఆహా..ఓహో అన్నారు (2)
భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2) “యేసుని”
2. కానా పెళ్ళిలో – నీళ్ళను మార్చాడు
ద్రాక్షరసము తాగి - ఆహా..ఓహో అన్నారు (2)
భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2) “యేసుని”
Song Lyrics in English
Yesu Ni Prema Bahu Kamma Nainadi
Jeevaahaara – Madhuraati Madhurame (2)
Bhale Bhale Gundile – Theene Kante Thiyyaga (2)
Yesu Ni Prema Bahu Kamma Nainadi (2)
1. Aidu Rottelu, Rendu Chepalu
Aidu Velu Tinnaru – Aaha..Oho Anniaru (2)
Bhale Bhale Gundile – Theene Kante Thiyyaga (2) “Yesuni”
2. Kaana Pelliilo – Neellu Maarchadu
Draksharasamu Taagi – Aaha..Oho Anniaru (2)
Bhale Bhale Gundile – Theene Kante Thiyyaga (2) “Yesuni”