ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా
నీకే స్తోత్రము ||4||
స్తోత్రము స్తుతి స్తోత్రము || 4|| ||ప్రేమ||
1. నా రక్షణకై నీ రక్తమును కల్వరిలో చిందించినావు
నీ పంచగాయాలతో స్వస్థత నాకు ఇచ్చావు ||2|| నీకే||
2. నా పాపముకై నీ దేహమును బలియాగముగా అర్పించినావు ||2||
నీ ఆత్మ శక్తితో నన్ను శుద్ధుని చేశావు ||2|| నీకే||
ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా ( 3030 )