Type Here to Get Search Results !

అమరలోక విభుడా ( amaraloka vibhuda ) | Christian Songs Lyrics in Telugu | Telugu Christian Songs Lyrics

సాకీ :అమరలోక విభుడా...ఆ...ఆ... విశ్వ సృష్టి కారకుడా....ఆ....ఆ.... శుభకరేశ్వరా....వందనం.... పరమేశ్వరా.... వందనం.... త్రియేక సర్వేశ్వరా సప్త స్వరములు పలికె హృదిలో (సరిగమ పదని) ఏడు రంగులు విరిసె మదిలో ||2|| 
ప్రేమ నిండిన ప్రభువు పూజకు ||2|| 
తోరణాలై స్వాగతమివ్వగ ||2|| 

1 వ చరణం.. 
దేవ దేవుని మందిరానికి దైవ వాక్యపు నీడలోకి ||2|| 
పేరు పెట్టి పిలుచు స్వామి ||2||
పూజకు మేము తరలిరాగా.... 
ఘణ ఘణమని గుడి గంటలు మ్రోగే ప్రభుని సన్నిధికి రమ్మని పిలిచె ||2|| 
llసప్తll 
.త్యాగపూరిత స్మరణ విందుకుకరుణ ప్రేమలో పాలు పొందగ ||2|| 
చేయిపట్టి నడుపు స్వామి ||2||
పూజకు మేము కదలిరాగా.... 
పరమ దేవుని దీవెనలొందగ పరుగిడిరారే ప్రభుని సంఘమా.... . ||2|| llసప్తll 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section