అనంత ప్రేమలో ( anantha premalo Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

అనంత ప్రేమలో అభయం కోరి
పాషాత్ముడు ఒకడు తిరిగి వచ్చెను.
వాడు సువిశేషమందలి దుడుకువాడు ||2||
1. ఆమనిషిని నేనేనయ్యా
ఆ తండ్రి దేవుడేనయ్యా
ఆ తండ్రి వాత్సల్యము దయతోడ నెల్ల
నా రాకకై ఎదురు చూచెను ||అ||
2. ఆ దినము ఈ దిన మేనయ్యా
ఆ గృహము యేసు దేనయ్యా
సువిశేషం వినగానే ఆత్మలో నన్ను
ఓదార్చినది ఆ ప్రేమేనయ్యా. ||అ||