అపరాధిని నే ఘోరపాపిని ( aparadhini ne gorapapini Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

ప: అపరాధిని నే ఘోర పాపిని
కరుణించుమా మా తప్పులన్
మన్నించుమా మా పాపముల్ ||2|| ||అ||
1. చుక్కాని చేతి నుండి జారెను
తెరచాప చిరిగిన నావను ||2||
కాపాడి మమ్ము దరిచేర్చుమా ||2||
ఈ భువిలో మా కెపుడు శాంతినివ్వయ్య ||2|| ||అ||