Type Here to Get Search Results !

అదరించుమయ్యా - నా హృదయార్పణ ( adharinchumaya - na hrudhayarpana Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అదరించుమయ్యా - నా హృదయార్పణ

స్వీకరించుమయ్యా - నా బలియార్పణ 

శ్రీయేసునాధా - నా జీవనాధా ||ఆదరించుమయ్యా|| 


1. నాకున్న సకలం - నీ దానమేగా 

అర్పించు కానుకలు - నీ వరమేగా 

ఈ దీన హృదిని - ఆదరముతో చేకొని

నడిపించు నిరతం - నీ బాటలోన 


2. బంగారు సాంబ్రాణి - పరిమళ తైలాలు

ఆ జ్ఞానులు అర్పించగ చేకొంటివే 

ఈ రొట్టె రసము - ప్రియమార గైకొని 

మీ దివ్య దేహముగ మార్చుము దేవా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section