Type Here to Get Search Results !

అద్భుతమైన ఆహారం ( adhbuthamaian aharam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అద్భుతమైన ఆహారం 

ఈ అమృతమైన మకరందం 

ఉన్నతమైన వర వాహిని

ఈ జీవము నిచ్చే ప్రభు దేహం


1. నీదు జీవ యాగ ఫలమే

మీ దివ్య ప్రసాదము ||2|| ||అ|| 

మాదు జీవ మార్గ ఫలమే

మీ రక్త ప్రవాహము 


2. పాప పంకిలమైన ఆత్మల

పావనంబుగ చేయుమయా ||2|| 

నీదు శరణం జోరుమమ్ము 

కరుణను జూపి బ్రోవుమయా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section