Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అద్భుతమైన విందును - ఆదరముతో లోకొందము ||2||
అదే ఆత్మవిందు - ప్రభు కడరా భోజ్యవిందు
అదే జీవవిందు - ప్రభు విచ్చిన పరమ విందు ||2||
పొందెదం ఈ విందును - అనుదినంబు మనము ||2||
1 వ చరణం..
ఘనమైన మందసమే - ప్రభు విందు కాసనంబు ||2||
అందరిని ఆలించును - అందుండి ఆ ప్రభువు ||2||
పొందెదం ఈ విందును....
2 వ చరణం..
గాడాంధకారములో - ఉన్న మనలనెపుడు ||2||
కావగ వేంచేయును - మన హృదయ గృహము ముందు
పొందెదం ఈ విందును .....
3 వ చరణం..
ప్రియమైన ఈవిందే - పొందగ రారండీ
ఆత్మకు భోజ్యంబుగా - స్వస్ధత చేకూర్చును
పొందెదం ఈ విందును....
4 వ చరణం..
ఈ జూబిలి వేడుకలో - ఉన్న మనమందరం
దేవుని దీవెనలు - దండిగా కురియాలి
పొందెదం ఈవిందును ....