పల్లవి
అదిగో ప్రభు నాదం- అమలోద్భవి సుత వేదం
అదిగో ప్రభు నాదం
1 వ చరణం..
భక్త జన ప్రవక్తల ప్రపూజ్య సూక్తులవి కావు
నిత్య సత్య జ్యోతి క్రీస్తు నేర్పించిన వేద మదే...
ఆ.......... ll అదిగో ll
2 వ చరణం..
పరంజ్యోతి ఈ ప్రభువే అల్లేలూయా
పరమపిత ప్రియ పుత్రుని- పరమార్ధ ప్రభోధ మదే..
ఆ.......... ll అదిగో ll