Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అడిగినవారికి- ఇచ్చే దేవుడవు
వెదకిన వారికి- దొరికే దేవుడవు
తట్టిన వారిని- కాచే దేవుడవు
మన యేసయ్య- యేసయ్య- యేసయ్య ll2ll
మన యేసయ్య- యేసయ్య- యేసయ్య ll2ll
1 వ చరణం..
అన్నా అడిగిననూ- కుమారుని పొందెనూ
జక్కయ్య వెదకెను- రక్షణ దొరికెను
స్త్రీ ఒక్కరు తాకెను- స్వస్థత కలిగెను ll2ll
నీవు అడిగిన వెదకిన- తాకిన చాలు అన్ని ఇస్తావు ll2ll llమనll
2 వ చరణం..
గుడ్డివాడు అడిగెను- చూపును పొందెను
కుంటివాడు వెదకెను- నడవసాగెను ll2ll
ఒక పాపి తాకేనా- పాపము పోయెను
నీవు అడిగిన వెదకిన- తాకిన చాలు అన్ని ఇస్తావు ll2ll llమనll