Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
అడుగులో అడుగు వేసి - ఓ ప్రభూ నీ చేయిపట్టి
చేరుకొనెద పూజపీఠం - నన్ను నేను అర్పించగ llఅడుగుll
1 వ చరణం..
నీ దివ్య వరములు - దాచుకున్న జీవితం ll 2 ll
వెలికి తీసి వచ్చెద - నన్ను నేను అర్పించగ ||2|| ||అడుగు||
2 వ చరణం..
వదలివున్న విలవలు - మరచిపోయిన బాధ్యతు ||2||
ఏరుకొనుచు వచ్చెద - నన్ను నేను అర్పించగ ||2|| ||అడుగు||