Type Here to Get Search Results !

అంజలి అంజలి ( Anjali Anjali Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అంజలి అంజలి ప్రేమాంజలి

అంజలి అంజలి - స్తోత్రాంజలి 

పాపాలు బాపే

మా యేసునకే కృతజ్ఞతాంజలి 


1. కలువరిలోన ప్రాణమిచ్చిన

ప్రాణ దాతకు ప్రశస్తాంజలి 

కనికర మూర్తికి కరుణాంజలి 

కాపాడే కాపరికి కవితాంజలి 


2. కృపను నా యేసునకు 

హృదయ పూర్వక కృపాంజలి 

అభిషిక్తునికి అర్పణాంజలి 

ఆశ్రయమూర్తికి భాష్పాంజలి ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section