Type Here to Get Search Results !

అంగీకరించు ( angikarinchi Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప. అంగీకరించు -ఈ రొట్టె ద్రాక్షారసములను

అంగీకరించు ఓదేన తండ్రి 

అంగీకరించు - నా సమస్తమంతయు

అంగీకరించు ఓ దేవ తండ్రి 


1. నిష్కళంకముగ నుండెడి

నీ పుత్రుని బలియందు 

అందుకొనుము అన్నింటినీ ఓ దేవ తండ్రి! 

నిర్దోషులముగ నుండ 

మమ్ము పరిగణించుచూ

మాహృదయములన్నియు

చేకొనుమో దేవ తండ్రీ 


2. అక్షయ పాత్రముగా నిలిచే

ఈ పూజ పీఠముపై 

అందుకొనుము దివ్యబలిని ఓదేవ తండ్రీ! 

ఆదియందు ఆబేలుని గొర్రెపిల్ల బలివోలె

మా వస్తువులన్నియు ఆదరించు దేవ తండ్రి ||అ|| 


3. పూర్వ వేద బలులన్నియు

సిలువ బలికి నీడలాయే 

ఆ బలిలో భాగమివ్వు ఓ దేవ తండ్రీ! 

పూజ్యనీయమైనట్టి నీ దివ్యబలియందు 

అందుకొనుమో మా అర్పణ ఓ దేవ తండ్రీ ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section