Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అంకితము ప్రభు - అంకితము ||2||
నీ సేవలో నా జీవితం ||2||
చేకొనుము మోదముతో ||2||
కానుకగా నా సర్వము ||2||
1. ఈ చిన్ని కానుక పవిత్ర పరచి
దీవించు స్వామి ||2||
నీ దివ్యపాద సేవలో నన్ను
నిలుపుము స్వామి-నిలుపుము స్వామి
2. సకల జగత్తుకు జ్యోతిగా
నన్ను నిలుపుము స్వామి ||2||
కరుణాప్రేమ సహనము నాలో పెంచుము
స్వామి -పెంచుము స్వామి