Type Here to Get Search Results !

అంకిత భావముతో ( ankitham bhavamutho Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అంకిత భావముతో అర్పింతును దేవా ||2|| 

ఆనందముతో సమర్పింతుము ప్రభువా ||2|| 

అందుకో దేవ నా ప్రేమ కానుకా

ఆదరించు దేవా నా ఆత్మ కానుకా


1. నేనిచ్చు రొట్టెరసములు

నీ వొసగిన ఫలములు ||2|| 

నా ధనము ధాన్యములు 

నీవిచ్చిన దానములు

నాకున్న వన్నీ నీ ప్రేమ వరములే ||2|| 

అంగీకరించుము దేవ ఈ బలికి అర్పణగా 


2. నా ఆత్మ దేహమును

నీ సేవకు అర్పణము ||2|| 

నా సమయం సౌఖ్యములు 

నీ సువార్తకు అంకితము ||2|| 

నా ఫలములు పుష్పములు 

నీ పూజకు అర్పితము ||2|| 

అంగీకరించుము దేవా 

ఈ బలికి అర్పణగా ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section